హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Credit Card: క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి

Credit Card: క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి

Credit Card | మీరు క్రెడిట్ కార్డుతో ట్రాన్సాక్షన్స్ చేసి ఈఎంఐగా మార్చుకుంటున్నారా? ప్రతీ లావాదేవీని ఇలా ఈఎంఐగా (Credit Card EMI) మార్చుకునే అవకాశం ఉండదు. క్రెడిట్ కార్డుతో బంగారం కొన్నా ఈఎంఐగా మార్చలేరు. ఇవే కాదు ఇంకొన్ని ట్రాన్సాక్షన్స్‌ని ఈఎంఐగా మార్చడం సాధ్యం కాదు.

Top Stories