1. రెగ్యులర్‌గా పలు రకాల మెడిసిన్స్ వాడేవారికి ఏప్రిల్ 1 నుంచి షాక్ తప్పదు. పెయిన్ కిల్లర్స్ (Pain Killers) నుంచి యాంటీబయాటిక్స్ వరకు పలురకాల మెడిసిన్స్ ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI)తో సర్దుబాటు చేయడంతో ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్‌లో 384 మెడిసిన్స్ ధరలు పెరగబోతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. బంగారం, ఆభరణాల ధరలు మాత్రమే కాదు ప్రైవేట్ జెట్ విమానాలు, హెలికాప్టర్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, హై-గ్లోస్ పేపర్, విటమిన్లు, ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు, ఇంపోర్టెడ్ వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. ఎలక్ట్రిక్ చిమ్నీలపై కస్టమ్స్ సుంకం 7.5 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ధరలు పెరిగే వస్తువులు మాత్రమే కాదు ధరలు తగ్గే వస్తువులు కూడా ఉన్నాయి. కెమెరా లెన్స్‌లు, మొబైల్ ఫోన్లు, ల్యాబ్‌లో తయారుచేసిన వజ్రాలు, లిథియం-అయాన్ బ్యాటరీల కోసం ఉపయోగించే యంత్రాలు, EV పరిశ్రమకు సంబంధించిన ముడి పదార్థాలు, మిథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్, ఆటవస్తువులు, బైస్కిల్స్, ఎల్ఈడీ టీవీలు, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాల ధరలు తగ్గుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)