ఉదాహరణకు ఒక కస్టమర్లు 5.492 గ్రాముల బరువు ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రింగ్ కొనాలని భావిస్తే.. రూ. 37,633 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక్కడ పది గ్రాముల బంగారం ధర రూ. 52,800గా ఉంది. గోల్డ్ రింగ్ ధర రూ. 37,633లో కేవలం తయారీ చార్జీలు రూ. 7539గా ఉన్నాయి. ఇక జీఎస్టీ రూ.1092.