రానున్న కాలంలో కూడా బంగారం ధరలు పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. పసిడి రేటు సమీప కాలంలో రూ. 59 వేలకు చేరొచ్చ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే పసిడి రేటు ఈ ఏడాది రూ. 62 వేల మార్క్‌ను టచ్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బంగారం కొనే వారికిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. గ్లోబ్ల మార్కెట్లో పసిడి రేటు ఔన్స్‌కు 2100 డాలర్లకు చేరొచ్చని నిపుణులు భావిస్తున్నారు.