Gold Rates Today: 10 రోజుల్లో 7 సార్లు పెరిగిన బంగారం రేటు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Rates Today: కరోనా టైమ్‌లోనూ బంగారం జోరు కొనసాగుతోంది. కొన్నిరోజులుగా పసిడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. లాక్‌డౌన్..కర్ఫ్యూ వల్ల ఆర్థిక వ్యవహారాలు కాస్త మందగించినా.. బంగారం దూకుడు మాత్రం ఆగడంలేదు. ఇవాళ కూడా స్వల్పంగా ధరలు పెరిగాయి.