Gold Rates Today: దూసుకెళ్తున్న బంగారం.. ఇవాళ కూడా పెరిగింది.. మార్కెట్లో నేటి రేట్ల వివరాలు

Gold and Silver Price today: బంగారం ధర దూసుకెళ్తోంది. ఏప్రిల్‌లో పెరగడమే తప్ప..తగ్గడం లేదు. ఇవాళ కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి రేటు కూడా స్వల్పంగా పెరిగింది. ఏపీ, తెలంగాణలో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.