Home » photogallery » business » GOLD AND SILVER RATES GOLD RATE HIKES RS 700 ON 10 GRAMS HERE IS LATEST RATES IN HYDERABAD VIJAYAWADA VISAKHAPATNAM SK

Gold Rates Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. మార్కెట్లో నేటి రేట్ల వివరాలు

Gold Rates Today: బంగారం దూకుడు కొనసాగుతోంది. కరోనా కాలంలో గోల్డ్ రేట్స్ రయ్‌మని దూసుకెళ్తున్నాయి. నేడు కూడా బంగారం ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాల బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.