Home » photogallery » business »

GOLD AND SILVER PRICES TODAY 5TH APRIL 2022 BOTH 22 CARROT AND 24 CARAT GOLD PRICE DECREASED SILVER LIGHT UP CHECK DETAILS MKS

Gold Silver Rates Today: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధర తగ్గింది.. వెండి పెరిగింది..

ఆభరణాలు, పెట్టుబడుల కోసం బంగారం కొనాలనుకునే వారికి ఇవాళ శుభవార్తనే చెప్పాలి. ఇవాళ (ఏప్రిల్ 5, 2022, మంగళవారం) బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్లతోపాటు 24 క్యారెట్ల బంగారం ధరా ఒక మోస్తారుగానే తగ్గింది. కానీ వెండి ధర స్వల్పంగా పెరిగింది. పూర్తి వివరాలివే..