1. గతవారం ఒక రోజు తగ్గినట్టు కనిపించిన బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. గోల్డ్ రేట్ రికార్డు ధర వైపు పరుగులు తీస్తోంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర రూ.52,000 వైపు పరుగులు తీస్తుంటే, స్వచ్ఛమైన బంగారం ధర రూ.56,000 మార్క్ దాటేసింది. జనవరిలో 9 రోజుల్లో బంగారం ధర 5 సార్లు పెరగడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
4. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గితే, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ పెరిగాయి. గోల్డ్ 2023 ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.62 శాతం అంటే రూ.345 పెరిగి రూ.56,088 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మార్చి ఫ్యూచర్స్ 0.85 శాతం అంటే రూ.586 పెరిగి రూ.69,741 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)