Gold Price Today: ఇవాళ్టి బంగారం, వెండి రేట్లు చూస్తే షాకే... ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్

Gold Price Today | బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధర రూ.1,000 పెరిగితే వెండి రేటు ఏకంగా 6,000 పెరిగింది. బంగారం, వెండి ధరలు ఇవాళ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.