4. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గితే, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ పెరిగాయి. గోల్డ్ 2023 ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.09 శాతం అంటే రూ.51 పెరిగి రూ.55,341 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మార్చి ఫ్యూచర్స్ 0.42 శాతం అంటే రూ.286 తగ్గి రూ.68,364 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. గతేడాది దీపావళి తర్వాత కార్తీక మాసంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉండటం, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఆ తర్వాత కూడా ఇదే జోరు కనిపించింది. ఇక సంక్రాంతి తర్వాత మళ్లీ పెళ్లిళ్ల సందడి కనిపించనుంది. కాబట్టి బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)