2. గత వారం రోజులుగా రోజు గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం 10 గ్రాముల ధర రూ.52,000 కాగా, స్వచ్ఛమైన బంగారం ధర రూ.56,730. హైదరాబాద్‌లో బుధవారం వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.300 పెరగడంతో రూ.72,000 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఫిబ్రవరిలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఫిబ్రవరి 2న 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.53,600 ఉండగా ప్రస్తుతం రూ.52,000 ధరకు దిగొచ్చింది. ఇక ఫిబ్రవరి 2న 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.58,470 ఉండగా ప్రస్తుతం రూ.56,730 ధరకు దిగొచ్చింది. ఫిబ్రవరిలో రూ.1,740 ధర తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటే, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గోల్డ్ 2023 ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.56,166 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మార్చి ఫ్యూచర్స్ 0.33 శాతం అంటే రూ.216 తగ్గి రూ.65,836 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)