1. బంగారం ధర గురువారం కూడా భారీగా తగ్గింది. గత నెలలో బంగారం ధర పెరిగిన తీరు చూసి ఆల్ టైమ్ హైకి చేరుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఫిబ్రవరిలో గోల్డ్ రేట్ తగ్గుతూ వస్తోంది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.57,000 లోపు లభిస్తూ ఉంటే, ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ రూ.52,000 ధరలో లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఫిబ్రవరిలో బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి. ఫిబ్రవరి 2న 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.53,600 ఉండగా ప్రస్తుతం రూ.52,000 ధరకు దిగొచ్చింది. ఫిబ్రవరి రూ.1,600 ధర తగ్గింది. ఇక ఫిబ్రవరి 2న 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.58,470 ఉండగా ప్రస్తుతం రూ.56,730 ధరకు దిగొచ్చింది. ఫిబ్రవరి రూ.1,740 ధర తగ్గింది. ఇక అదే రోజున కిలో వెండి ధర రూ.77,800 ఉండగా, ప్రస్తుత ధర రూ.71,800. ఏకంగా రూ.7,000 ధర తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)