హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Price: ఈ ఏడాది బంగారం ధర తగ్గింది... వచ్చే ఏడాది ఎంత పెరుగుతుందో తెలుసా?

Gold Price: ఈ ఏడాది బంగారం ధర తగ్గింది... వచ్చే ఏడాది ఎంత పెరుగుతుందో తెలుసా?

Gold Price | కరోనా వైరస్ మహమ్మారి తర్వాత బంగారం ఎక్కువగా వార్తల్లో నిలిచింది. భారీగా పెరిగిపోవడం, అనూహ్యంగా పతనం కావడం, ఓ దశలో స్థిరంగా కొనసాగడం... ఇలా గోల్డ్ రేట్స్ సామాన్యుల్లో ఆసక్తిని రేపాయి. మరి ఈ ఏడాది బంగారం ధర (Gold Price) ఎంత తగ్గింది? 2022లో గోల్డ్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి? తెలుసుకోండి.

  • |

Top Stories