Home » photogallery » business »

GOLD AND SILVER PRICES ARE SLIGHTLY CHANGED TODAY AND CLICK HERE TO KNOW PRICE DETAILS IN YOUR AREA PRV

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి ధరలు.. తులం బంగారం ఎంతంటే..?

గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది.