Home » photogallery » business »

GOLD AND SILVER PRICES ARE FALLEN TODAY AND IF YOU WANT TO KNOW EXACT PRICES OF GOLD AND SILVER IN YOUR AREAS CLICK HERE PRV

gold price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. అదే బాట‌లో వెండి .. తులం బంగారం ఎంతంటే..

గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది.