#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games HOME » PHOTOGALLERY » BUSINESS » GOLD AND SILVER PRICE TODAY IN HYDERABAD GOLD AND SILVER PRICE ON DECEMBER 24 2020 SK Gold Prices Today: తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ్టి రేట్లు ఇలా ఉన్నాయి.. Gold Prices Today: మన దేశంలో వెండి, బంగారం ధరలు నిత్యం మారుతుంటాయి. మార్కెట్లో పరిస్థితులని బట్టి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. అందుకే బంగారాన్ని కొనే వారు ప్రతి రోజులు ధరలను పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. మరి ఇవాళ (డిసెంబరు 24) మార్కెట్లో బంగారం, వెండి ధరలు ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి. News18 Telugu | December 24, 2020, 6:51 AM IST 1/ 7 మన దేశంలో వెండి, బంగారం ధరలు నిత్యం మారుతుంటాయి. మార్కెట్లో పరిస్థితులని బట్టి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. అందుకే బంగారాన్ని కొనే వారు ప్రతి రోజులు ధరలను పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. మరి ఇవాళ్టి (డిసెంబరు 24) ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2/ 7 నేటి బంగారం ధరలు (24-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,600 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ రూ.400 తగ్గింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.37,280 ఉంది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,660 ఉంది. 3/ 7 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,830 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికి 440 తగ్గింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.40,664 ఉంది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.5,083 ఉంది. 4/ 7 దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-46,600, విశాఖ-46,600, విజయవాడ-46,600, ముంబై-48,770, చెన్నై-47,130, న్యూఢిల్లీ-48,750, బెంగళూరు-46,600, కోల్కతా-49,390. 5/ 7 బంగారం ధరలు ఆగస్టు నుంచి తగ్గుముఖం పట్టాయి. ఆగస్టు 17న 22 క్యారెట్ల బంగారం (10 గ్రా.) ధర రూ.51,670గా ఉంటే.. ప్రస్తుతం రూ.46,400 ఉంది. అంటే 5 నెలల్లో రూ.5,070 తగ్గింది. ఐతే డిసెంబరు 16 నుంచి మళ్లీ స్పల్పంగా బంగారం ధరలు పెరుగుతూ.. మళ్లీ ఇవాళ తగ్గింది. 6/ 7 నేటి వెండి ధరలు (24-12-2020): ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,500 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.1,500 తగ్గింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.564 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.12 తగ్గింది. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.70.50 ఉంది. 7/ 7 వెండి (10 గ్రాములు) ధరలు పలు నగరాల్లో ఇలా ఉన్నాయి. హైదరాబాద్-రూ.705, విజయవాడ-705, విశాఖ-705, ముంబై-669, చెన్నై-705, న్యూఢిల్లీ-669, బెంగళూరు-666, కోల్కతా-రూ.669. తాజా వార్తలుAndhra Pradesh: భార్య ఉండగానే మరో యువతితో సహజీవనం... అసలు విషయం తెలిసి షాకైన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..Priya Prakash Varrier : జాంబీరెడ్డి హీరో హృదయాన్ని ముక్కలు చేసిన ప్రియా ప్రకాష్ వారియర్..Dk Aruna: ఫోన్లు వస్తున్నాయి.. గూగుల్ పే ద్వారా ఓటుకు ఐదు వేలు.. టీఆర్ఎస్పై డీకే అరుణ ఫైర్7 నెలల గర్భిణీ.. భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తున్న భర్త.. వెనకనుంచి దూసుకొచ్చిన ఆటో.. బైక్ ను ఢీకొట్టడంతో.. Top Stories Andhra Pradesh: భార్య ఉండగానే మరో యువతితో సహజీవనం... అసలు విషయం తెలిసి షాకైన యువతి... Andhra Pradesh: కృష్ణాజిల్లాలో మూడు కాళ్ల వింత శిశువు జననం.. డాక్టర్లు ఏమన్నారంటే..! ఫోన్లు వస్తున్నాయి.. గూగుల్ పే ద్వారా ఓటుకు ఐదు వేలు.. టీఆర్ఎస్పై డీకే అరుణ ఫైర్ 7 నెలల గర్భిణీ.. ఆసుపత్రికి తీసుకెళ్తున్న భర్త.. దూసుకొచ్చిన ఆటో.. బైక్ ను ఢీకొట్టడంతో.. Telangana: తుమ్మల దారెటు.. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదా? కేడర్లో అసంతృప్తి
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games