హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Rates Today: భారీగా తగ్గిన బంగారం రేటు.. అదే రూట్‌లో వెండి.. నేటి ధరల వివరాలు

Gold Rates Today: భారీగా తగ్గిన బంగారం రేటు.. అదే రూట్‌లో వెండి.. నేటి ధరల వివరాలు

Gold and Silver Price Today: ఈ బంగారం ధర ఎప్పుడ పెరుగుతుందో? ఎప్పుడు తగ్గుతుందో? అస్సలు అర్ధం కాదు. రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు.. మళ్లీ దిగొచ్చాయి. నిన్నటితో పోల్చితే పసిడి ధర తగ్గింది. మరి తెలుగు రాష్ట్రాల్లలోని ప్రధాన నగరాల్లో నేటి రేట్ల వివరాలను ఇక్కడ చూడండి.