హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Rates Today: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గుతున్న బంగారం ధర.. నేటి రేట్ల వివరాలు

Gold Rates Today: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గుతున్న బంగారం ధర.. నేటి రేట్ల వివరాలు

Gold and Silver Price: మొన్నటి వరకూ పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం నుంచి పసిడి నేల చూపు చూస్తోంది. ఇవాళ కూడా గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. వెండి మాత్రం పెరిగింది. మరి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూడండి.

Top Stories