Home » photogallery » business » GOLD AND SILVER PRICE TODAY IN HYDERABAD AND VIJAYAWADA GOLD AND SILVER PRICE ON 26TH MARCH 2021 SK

Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరల వివరాలు

Gold and Silver Price Today: బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సాధారణమే. పసిడి ధర ఎప్పుడు పెరుగుతుందో? ఎప్పుడు పడిపోతుందో అస్సలు అర్ధం కాదు. మరి ఇవాళ్టి రేట్లు ఎలా ఉన్నాయి? హైదరాబాద్‌తో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలను ఇక్కడ చూద్దాం.