Gold Rates: రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. గుడ్ న్యూస్ ఇంకోటి ఉంది..
Gold Rates: రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. గుడ్ న్యూస్ ఇంకోటి ఉంది..
బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.? అయితే ఇదే సరైన సమయం అని అంటున్నారు విశ్లేషకులు.! 10 గ్రాముల గోల్డ్ ధర గరిష్టంగా రూ.56,200కు చేరుకున్న తర్వాత కేవలం 6 నెలల్లోనే ఒక్కసారిగా రూ.10,000 తగ్గింది.
బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.? అయితే ఇదే సరైన సమయం అని అంటున్నారు విశ్లేషకులు.
2/ 7
10 గ్రాముల గోల్డ్ ధర గరిష్టంగా రూ.56,200కు చేరుకున్న తర్వాత కేవలం 6 నెలల్లోనే ఒక్కసారిగా రూ.10,000 తగ్గింది.
3/ 7
ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.46,690గా ఉంది. అలాగే భవిష్యత్తులో కూడా పసిడి ధరలలో మరింత తగ్గుదల కనబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
4/ 7
ప్రధానంగా డాలర్లో స్థితిస్థాపకత, అమెరికా ఖజానా రాబడి పెరగడం వల్ల తొందర్లోనే 10 గ్రాముల బంగారం రూ. 41,000 చేరుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు.
5/ 7
కాలక్రమేణా మంచి రాబడి వస్తుందన్న ఉద్దేశంతో పెట్టుబడిదారులు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
6/ 7
బంగారం ధరలు తగ్గుతున్న నేపధ్యంలో ప్రతీ కొనుగోలు లాభాలు తెచ్చిపెడుతుందని వారి వ్యూహం.
7/ 7
‘సాంకేతికంగా, బంగారం రోజూ బలహీనపడుతూ వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దీర్ఘకాలిక పెట్టుబడిదారుడు రూ. 45,600-45,800 పరిధిలో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.’ అని చెబుతున్నారు.