Gold Silver Prices Today: ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Silver Prices Today: ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం, వెండి ధరలు ప్రతిరోజు మారుతుంటాయి. మార్కెట్లో బంగారం, వెండి లభ్యతతో పాటు అంతర్జాతీయంగా అనేక అంశాలు ఈ ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే రోజువారి ధరల్లో మార్పు కనిపిస్తు ఉంటుంది.
బంగారం, వెండి ధరలు ప్రతిరోజు మారుతుంటాయి. మార్కెట్లో బంగారం, వెండి లభ్యతతో పాటు అంతర్జాతీయంగా అనేక అంశాలు ఈ ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే రోజువారి ధరల్లో మార్పు కనిపిస్తు ఉంటుంది.
2/ 6
హైదరాబాద్లో నేడు(డిసెంబర్ 3) బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర 50 రూపాయలు తగ్గి రూ. 49,210కి దిగింది. ఒక్క గ్రాము ధర రూ. 4,921గా ఉంది.
3/ 6
ఇక, హైదరాబాద్లో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,160గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగింది.
4/ 6
నేటి వెండి ధరల విషయానికి వస్తే నిన్నటితో పోలిసస్తే ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈరోజు హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 67,700గా ఉంది. 100 గ్రాములు వెండి ధర రూ. 6,770గా ఉంది.
5/ 6
మరోవైపు దేశంలో నేడు ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. చెన్నై -రూ. 50,310, ఢిల్లీ-రూ. 51, 610, బెంగళూరు- రూ. 49,210, కోల్కతా- రూ. 50,610, ముంబై- రూ. 48,640.
6/ 6
దేశంలో ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నేటి ధరలు ఇలా ఉన్నాయి.. చెన్నై- రూ. 46,120, ఢిల్లీ-రూ. 47,310, బెంగళూరు- రూ. 45,160, కోల్కతా- రూ. 47,510, ముంబై- రూ. 47,640.