Gold Breaking News: బంగారంపై బడ్జెట్‌లో కీలక నిర్ణయం... ధరలు భారీగా తగ్గుతాయా?

Union Budget 2021: మన దేశంలోకి విదేశాల నుంచి భారీ ఎత్తున బంగారం వస్తోంది. దీనిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. బడ్జెట్‌లో ఏం చేయబోతోందో తెలుసుకుందాం.