Gold Silver Price: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు... ఇవాళ్టి రేట్స్ ఇవే

Gold Silver Price Today | బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం కూడా గోల్డ్, సిల్వర్ రేట్స్ పెరిగాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.