12. మార్చిలో కనిష్ట స్థాయి రూ.38,500 నుంచి బంగారం ఏకంగా 45 శాతం పెరగగా, వెండి రూ.33,580 నుంచి ఏకంగా 132 శాతం పెరిగింది. గత వారం 10 గ్రాముల బంగారం ఆల్టైమ్ హై రూ.56,191 ధరను చేరుకోగా, కిలో వెండి రికార్డ్ హై రూ.77,949 ధరను చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)