3. ఎంసీఎక్స్‌లో వెండి ధర బుధవారం ఒక్కరోజే కేజీపై రూ.6,024 పతనమైంది. ఏకంగా రూ.60,910 ధరకు చేరుకుంది. ఓ దశలో వెండి రేటు రూ.77,949 రికార్డు ధరను తాకిన సంగతి తెలిసిందే. కానీ ఆ రికార్డు ధరతో పోలిస్తే ఇప్పుడు వెండి ధర కేజీపై రూ.17,000 పతనమైనట్టే. (ప్రతీకాత్మక చిత్రం)