జీఎం పాలీ ప్లాస్ట్ అనే స్టాక్ ఉంది. ఇది స్మాల్ క్యాప్ షేరు. ఈ కంపెనీ బోనస్ షేర్లు అందిస్తోంది. ఒక్క షేరు ఉన్న వారికి ఆరు షేర్లు ఉచితంగా లభిస్తాయి. రికార్డ్ డేట్ కన్నా ముందు షేర్లు కలిగిన వారికి ఈ బోనస్ షేర్లు వస్తాయి. 2023 జనవరి 16 కల్లా ఈ షేర్లు ఇన్వెస్టర్లకు లభించనున్నాయి. కాగా జీఎం పాలీ ప్లాస్ట్ అనే కంపెనీ ప్లాస్టిక్ ప్రొడక్టులను తయారు చేస్తుంది.