Home » photogallery » business »

GLAMOROUS PHOTOS OF FORBES WORLDS YOUNGEST SELF MADE BILLIONAIRE KYLIE JENNER SS

Photos: 21 ఏళ్లలో వేల కోట్ల సంపద... ఏమిటి కైలీ జెన్నర్ ప్రత్యేకత?

21 ఏళ్ల వయస్సు... ఈ వయస్సులో ఎవరైనా అప్పుడప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. లేదా ఉన్నత చదువులు చదువుతుంటారు. కానీ 21 ఏళ్ల ఓ యువతి ప్రపంచంలోనే యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా పేరు తెచ్చుకుంది. ఆ యువతి ఎవరో కాదు... అమెరికన్ బిజినెస్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న కైలీ జెన్నర్. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆమె యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా పేరు తెచ్చుకోవడం విశేషం.