Home » photogallery » business »

GETTING BORED WITH WORKING FROM HOME IRCTC OFFERS WORK FROM HOTEL IN PURI PACKAGE SS

IRCTC Work From Hotel: బీచ్‌లో కూర్చొని ఉద్యోగం చేసుకోండి... ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

IRCTC Work From Hotel | వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టినవారికి ఐఆర్‌సీటీసీ 'వర్క్ ఫ్రమ్ హోటల్ ఇన్ పూరీ' పేరుతో ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.