Home » photogallery » business »

GET UP TO RS 10000 PER MONTH BY DEPOSITING MONEY IN SBI ANNUITY DEPOSIT SCHEME KNOW ALL DETAILS SS

SBI Scheme: ఎస్‌బీఐ స్కీమ్... ప్రతీ నెలా రూ.10,000 ఆదాయం

SBI Scheme | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంకింగ్ సేవల్ని మాత్రమే కాదు... అనేక ఇతర సేవల్ని కూడా అందిస్తోంది. పలు రకాల స్కీమ్స్‌ని కస్టమర్లకు అందిస్తోంది. అలాంటిదే ఈ స్కీమ్ కూడా. ఈ స్కీమ్‌లో చేరేవారు ప్రతీ నెలా రూ.10,000 ఆదాయం పొందొచ్చు.