కాగా మరో విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. మీరు లోన్ పొందే టప్పుడు మరో విషయం కూడా చెక్ చేసుకోవాలి. మీరు లోన్ పొందే సంస్థ దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి నమోదు చేసుకుందా? లేదా? అని చెక్ చేసుకోండి. ఒకవేళ రిజిస్టర్ కాకపోతే మాత్రం దాని నుంచి లోన్ తీసుకోవద్దు. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అధిక వడ్డీ, వేధింపులు వంటివి ఎదుర్కోవాల్సి రావొచ్చు.