GET BRANDED PUMA SHOES AT 88 RS ON MYNTRA DISCOUNT SALE CHECK DETAILS JNK
Puma Shoe Rs. 88: రూ. 88కే ప్యూమా షూ.. ఈ బంపర్ ఆఫర్ మీకు సొంతం కావాలంటే ఇలా చేయండి
Puma Shoe Rs. 88: ఆన్లైన్ షాపింగ్ యాప్ మింత్రాలో ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్లు డిసెంబర్ 18 నుండి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 23 వరకు సేల్ కొనసాగుతుంది. మింత్రలో ఇప్పటికే దుస్తులు, బూట్లు తక్కువ ధరకు దొరుకుతున్నాయి.
ప్రముఖ ఈ-కామర్స్ అపారల్ యాప్ అనేక బ్రాండెడ్ షూలపై భారీ తగ్గింపులు తీసుకొని వచ్చింది. ప్యూమా, నైక్ వంటి బ్రాండెడ్ షూలను చవకగా కొనేసి ఇంటికి తెచ్చుకోవచ్చు. Puma Unisex Blue Textile Yuri IDP రన్నింగ్ షూస్ ఈఎంఐలో కేవలం రూ. 88కే ఇంటికి తెచ్చుకోవచ్చు.
2/ 7
వాస్తవానికి ఈ షూ ధర రూ. 3299.. కానీ 45 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 1814కి అందుబాటులోకి వచ్చాయి. దీనిపై ఉన్న ఆఫర్లు తెలుసుకోవాలంటే వెంటనే యాప్‌లోకి వెళ్లండి.
3/ 7
మింత్రాలో రూ. 2000 కంటే అధిక మొత్తానికి షాపింగ్ చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
4/ 7
కూపన్లను ఉపయోగించి కూడా భారీ మొత్తంలో తగ్గింపు పొందవచ్చు. SPORTY10 కూపన్ కోడ్ ఉపయోగించి తక్కువ ధరకు షూలను సొంతం చేసుకోవచ్చు.
5/ 7
ప్యూమా షూలను EMI ద్వారా కూడా కొనుగోలు చేసే వెసులు బాటు ఉన్నది. ఈ షూను ఈఎంఐలో కొనడానికి పలు బ్యాంకుల ఆఫర్లు కూడా యాప్‌లో లభిస్తున్నాయి.
6/ 7
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈఎంఐ పొందాలనుకుంటే అదనంగా 15 శాతం ఫీజు వసూలు చేస్తారు. అయితే 24 నెలల పాటు కేవలం నెలకు రూ. 88 చెల్లించి షూను సొంతం చేసుకోవచ్చు.
7/ 7
ఈఎంఐలో కేవలం రూ. 298 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అంటే డిస్కౌంట్లు పోను ఈ షూను మీరు కేవలం రూ. 2112కు సొంతం చేసుకోవచ్చు. ప్యూమా వంటి అంతర్జాతీయ బ్రాండ్ షూలను ఇంత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం మరోసారి వస్తుందో రాదో.