తాజాగా కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లకుండానే కేవలం మిస్డ్ కాల్ ఇస్తే చాలు. గ్యాస్ కనెక్షన్ కావాలనుకునే వారు 8454955555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే కంపెనీనే వారిని సంప్రదిస్తుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)