తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీ కోసం ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారానే కాదు.. కొద్ది మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం కల్పిస్తుంది పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఇందులో మీరు రోజుకు 200 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 14 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఇందు కోసం మీరు మీ నిధులను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఖాతాలో రోజుకు రూ.200 జమ చేస్తే 20 సంవత్సరాల తరువాత రూ .14 లక్షల వరకు మీకు అందుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
పీపీఎఫ్ పథకం కింద మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు ఎప్పుడూ సురక్షితం. ఈ విషయంలో మీరు ఏమాత్రం అనుమాన పడాల్సిన అవరసం లేదని చెప్పవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
సంపాదించిన వడ్డీ రేటుకు కూడా అస్సలు పన్ను చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో డబ్బు జమ చేస్తే, మీకు నామినీ ప్రయోజనం కూడా లభిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఇందుకోసం మీరు పోస్ట్ ఆఫీస్ మరియు బ్యాంక్ వద్ద ఖాతా తెరవవచ్చు. 15 సంవత్సరాల పాటు నిధులు జమ చేయాల్సి ఉంటుంది. మరియు ఈ కాలపరిమితిని మరో 5 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)