కార్ల లోన్స్ (Car Loans) విషయానికి వస్తే.. పండుగల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆకర్షణీయమైన ఆఫర్లతో అవి వినియోగదారుల ముందుకు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడు సంవత్సరాల రీపేమెంట్ కాలవ్యవధితో రూ.10 లక్షల కొత్త కార్ లోన్లపై అతి తక్కువ వడ్డీ రేట్లను అందించే పది బ్యాంకుల జాబితాను ఇప్పుడు పరిశీలిద్దాం.