హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

South Central Railway: ప్యాసింజర్ రైళ్లు ఇక ఎక్స్​ప్రెస్​లుగా మార్పు.. పూర్తి వివరాలివే..

South Central Railway: ప్యాసింజర్ రైళ్లు ఇక ఎక్స్​ప్రెస్​లుగా మార్పు.. పూర్తి వివరాలివే..

South Central Railway: ప్యాసింజర్ రైళ్లు ఇక నుంచి ఎక్క్ ప్రెస్ రైలు వేగంతో నడవనున్నాయి. దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తక్కువ టికెట్ ధర తో అతి వేగంగా గమ్యస్థానాలకు చేరే విధంగా ప్యాసింజర్ రైళ్లను మార్చనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.