ఇలాంటి సమస్యల పరిష్కారానికి ట్రాన్స్యూనియన్ సిబిల్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి క్రెడిట్ స్కోరు, లోన్ హిస్టరీ లేని వారికి గురించి అంచనా వేసేందుకు వీలుగా క్రెడిట్ విజన్ న్యూ టు క్రెడిట్ (ఎన్టీసీ) స్కోరు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ట్రాన్స్యూనియన్ సిబిల్ వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)