హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Residential Market In India : భారత్ లోని ఈ ప్రధాన నగరాల్లో ఇల్లు కొనడం కష్టమే.. కానీ, అక్కడ మాత్రం చాలా చౌక..

Residential Market In India : భారత్ లోని ఈ ప్రధాన నగరాల్లో ఇల్లు కొనడం కష్టమే.. కానీ, అక్కడ మాత్రం చాలా చౌక..

Residential Market In India : వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా భారతదేశంలోని అనేక నగరాల్లో గృహాలను కొనుగోలు చేయడం ఖరీదైనదిగా మారింది. ప్రజల కొనుగోలు శక్తిలో భారీ క్షీణత నెలకొంది. దాదాపు ప్రతి నగరంలో ద్రవ్యోల్బణం పెరిగింది. కానీ కొన్ని పెద్ద నగరాల్లో ఇల్లు కొనడం ఇప్పుటీకీ ప్రజలకు అసాధ్యమే.నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్ అత్యంత ఖరీదైన మరియు తులనాత్మకంగా చౌకైన నగరాల జాబితాను విడుదల చేసింది.

Top Stories