హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Education Loans: ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా..? అతి తక్కువ వడ్డీ రేట్లను అందించే బ్యాంకులు ఇవే..

Education Loans: ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా..? అతి తక్కువ వడ్డీ రేట్లను అందించే బ్యాంకులు ఇవే..

Education Loans: ఎడ్యుకేషన్ లోన్లపై అనేక బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏడు సంవత్సరాల రీపేమెంట్ టెన్యూర్‌తో అందించే రూ. 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్లపై ఇప్పటికీ 8 శాతం కంటే తక్కువ వడ్డీ రేట్లను విధిస్తున్నాయి.

Top Stories