ATM: ఏటీఎం కార్డు మర్చిపోయారా? డబ్బులు డ్రా చేయండి ఇలా

Cardless Cash Withdrawal System | మీరు ఏటీఎం కార్డు మర్చిపోయి ఏటీఎం సెంటర్‌కు వెళ్లారా? అయినా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.