ప్రముఖ కార్ల తయారీ సంస్థ Ford Motors Co. కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలో ఇక కార్ల తయారీని నిలిపివేయనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఇండియాలోని రెండు ప్లాంట్లను ఇక షట్ డౌన్ చేయనుంది. ఈ మేరకు తమకు రెండు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని రాయిటర్స్ (Reuters) తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఇక్కడ తమ తయారీ కేంద్రాలను కొనసాగించడం తమకు లాభదాయకం కానందున ఫోర్డ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ సోర్స్ వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
అయితే ఈ యూఎస్ ఆటోమేకర్ ఇండియాలో కొన్ని మోడళ్ల అమ్మకాలను మాత్రం కొనసాగిస్తుంది. ఇంపోర్ట్ ద్వారా ఈ కార్యకలాపాలను కొనసాగిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఇంకా సంస్థ వినియోగదారులకు సర్వీస్ అందించేందుకు డీలర్లకు సపోర్ట్ చేయనుంది. ఫోర్డు కన్నా ముందుగా జనరల్ మోటార్స్, హార్లే డేవిడ్సన్ వంటి కంపెనీలు సైతం భారత దేశంలో ఉత్పత్తులను నిలిపివేశాయి.(ప్రతీకాత్మక చిత్రం)