హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Ford 7th Gen Mustang: సెవెంత్ జనరేషన్ ముస్టాంగ్ కారు పిక్స్‌ చూశారా? దాని స్పెషల్‌ ఫీచర్లు ఇవే..

Ford 7th Gen Mustang: సెవెంత్ జనరేషన్ ముస్టాంగ్ కారు పిక్స్‌ చూశారా? దాని స్పెషల్‌ ఫీచర్లు ఇవే..

Ford 7th Gen Mustang: ఫోర్డ్ కంపెనీ బుధవారం సెవెంత్ జనరేషన్ ముస్టాంగ్ కారు (7th Gen Mustang Car)ను ఆవిష్కరించింది. డెట్రాయిట్ ఆటో షోలో ఈ గ్యాస్-పవర్డ్ సెడాన్‌ను ప్రదర్శించింది. ఈ స్పోర్ట్స్ కారు లేటెస్ట్-జెన్ అప్‌డేట్‌తో, కొత్త ఫీచర్లతో వస్తోంది.

Top Stories