హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Forbes India: 'డబ్ల్యూ-పవర్ ట్రయల్‌బ్లేజర్స్-2019' జాబితాలోని మహిళలు వీళ్లే...

Forbes India: 'డబ్ల్యూ-పవర్ ట్రయల్‌బ్లేజర్స్-2019' జాబితాలోని మహిళలు వీళ్లే...

ఫోర్బ్స్ ఇండియా 'డబ్ల్యూ-పవర్ ట్రయల్‌బ్లేజర్స్-2019' జాబితాను విడుదల చేసింది. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలతో ఫోర్బ్స్ ఇండియా రూపొందించిన జాబితా ఇది. ఇందులో అందరికీ తెలిసిన సెలబ్రిటీల దగ్గర్నుంచి ఇప్పటివరకు అంతగా ప్రచారాన్ని పొందలేకపోయిన మహిళల్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఫోర్బ్స్ ఇండియా. సామాజిక కార్యకర్తలు, ఆర్కిటెక్ట్స్, క్రీడాకారులు, టెక్నాలజీ లీడర్స్, న్యాయవాదులు, ఆంట్రప్రెన్యూర్స్... ఇలా వేర్వేరు రంగాలకు చెందిన 23 మంది మహిళలతో 'డబ్ల్యూ-పవర్ ట్రయల్‌బ్లేజర్స్-2019' జాబితాను రూపొందించింది ఫోర్బ్స్ ఇండియా. ఆ జాబితాలో ఉన్న మహిళలు వీళ్లే...

Top Stories