ఫోర్బ్స్ ఇండియా లీడర్‌షిప్ అవార్డ్స్ 2018: విజేతలు వీరే...

ఫోర్బ్స్ ఇండియా లీడర్‌షిప్ అవార్డుల ప్రదానోత్సవం ముంబైలో నవంబర్ 22న ఘనంగా జరిగింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొమ్మిది కేటగిరీల్లో టాప్ ఎగ్జిక్యూటీవ్‌లు, ఆంట్రప్రెన్యూర్స్, కంపెనీల బాసుల్ని సత్కరించారు. పురస్కారాలు పొందినవాళ్లెవరో తెలుసుకోండి.