Home » photogallery » business »

FORBES INDIA DESIGN AWARDS 2019 WAS HELD IN MUMBAI FELICITATED THE BEST ARCHITECTURAL AND INTERIOR PRACTICES AND PROFESSIONALS IN INDIA SS

Forbes India: ఫోర్బ్స్ ఇండియా డిజైన్ అవార్డుల ప్రదానోత్సవం

ముంబైలో ఫోర్బ్స్ ఇండియా డిజైన్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. భారతదేశానికి చెందిన అర్కిటెక్చురల్, ఇంటీరియర్ నిపుణులకు అవార్డులను ప్రదానం చేశారు. ఆ వివరాలు తెలుసుకోండి.