Forbes Celebrity List: ఫోర్బ్‌స్ టాప్-100 సెలబ్రిటీ లిస్ట్‌లో ఒకే ఒక్కడు..అక్షయ్‌కు చోటు..

Forbes highest-paid celebrities list: ఫోర్బ్‌స్ టాప్-100 సెలబ్రిటీ లిస్ట్ విడుదలయ్యింది. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందే సెలబ్రిటీల్లో టైలర్ స్విఫ్ట్ రూ. 1278 కోట్ల సాలీనా ఆదాయంతో మొదటి స్థానంలో నిలిచింది. అయితే టాప్ 100 లిస్టులో భారత్ నుంచే కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే రూ.449కోట్ల ఆదాయంతో 33వ స్థానంలో నిలిచాడు.