6. ట్రేడ్ డేటా ప్రకారం, పామాయిల్ ధరలు తగ్గాయి. గత నెల రోజుల్లో చూస్తే జూలై 29 నాటికి పామాయిల్ టన్నుకు 14 శాతం తగ్గి 1,170 డాలర్లకు పడిపోయింది. అలాగే సోయాబీనన్ ఆయిల్ ధర 4 శాతం తగ్గి టన్నుకు 1,460 డాలర్లకు చేరుకోగా, సన్ఫ్లవర్ ఆయిల్ ధర 14 శాతం తగ్గి టన్నుకు 1,550 డాలర్లకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)