Insurance: ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ పాలసీ... ఈ టిప్స్ గుర్తుంచుకోండి

Insurance | ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌లో ఇన్స్యూరెన్స్ పాలసీలు (Insurance Policy) తీసుకునేవారు ఎక్కువయ్యారు. ఇంట్లో కూర్చొని సులువుగా పాలసీ తీసుకుంటున్నారు. మరి మీరు కూడా ఆన్‌లైన్‌లో ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ గుర్తుంచుకోండి.