Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా ?.. ఈ 10 సూత్రాలు పాటించండి

Mutual Funds: బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్ సూత్రాలు ఎప్పటికీ మారవు. అందుకే పెట్టుబడులు ప్రారంభించే ముందే అసలు మీ అవసరాలేంటో గుర్తించాలి.