2. మీ అకౌంట్‌పై జరిగే ప్రతీ లావాదేవీకి ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపిస్తుంటాయి బ్యాంకులు. చాలామంది వీటి గురించి పెద్దగా పట్టించుకోరు. ఫోన్ నెంబర్ మార్చినప్పుడు బ్యాంకులో అప్డేట్ చేయరు. దీంతో ఎస్ఎంఎస్ అలర్ట్స్ అందుకోలేరు. మీ అకౌంట్లో జరిగే లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
3. బ్యాంకులో మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేస్తే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి ఓటీపీలు పొందడం కూడా సులువే. అంతేకాదు... ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే మెసేజ్ వస్తుంది కాబట్టి అప్రమత్తం కావచ్చు. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)